ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'నరగాసూరన్' టీజర్

26-11-2017 Sun 11:48 | Entertainment
  • కార్తీక్ నరేన్ దర్శకత్వంలో 'నరగాసూరన్' 
  • తెలుగులో టైటిల్ 'నరకాసురుడు'
  • జనవరిలో ప్రేక్షకుల ముందుకు      
ఈ మధ్య కాలంలో తెలుగు .. తమిళ భాషల్లో సస్పెన్స్ కి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. అలాంటి సస్పెన్స్ కి అధిక ప్రాధాన్యతనిస్తూ, ఈ రెండు భాషల్లోను 'నరగాసూరన్' ను తెరకెక్కిస్తున్నారు. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, సందీప్ కిషన్ .. అరవింద్ స్వామి .. శ్రియ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకి 'నరకాసురుడు' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం మ్యూజిక్ పై ఈ టీజర్ ను నడిపించారు. " ఏదో జరగబోతోంది .. అదేంటి?" అనే ఉత్కంఠను రేకెత్తించేలా ప్రధాన పాత్రలన్నీ ఉద్వేగానికి లోనవుతోన్న సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. కార్తీక్ నరేన్ టేకింగ్ కి .. ఫొటోగ్రఫీ పనితీరుకు ఈ టీజర్ అద్దం పడుతోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
sundeep kishanaravind swamishriya

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more